most popular youtube channels
Telecast Date: 11-08-2023 Category: Technology Publisher:  SevenTV

 

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది యూట్యూబ్ చానల్స్ ఉన్నాయి. కానీ, చందాదారుల ను పెద్ద సంఖ్యలో పొందడం, అది కూడా ప్రపంచవ్యాప్తంగా వీక్షకులను ఆకర్షించడం అన్నింటికీ సాధ్యం కాదు. కానీ, అధిక సంఖ్యలో చందాదారులను సొంతం చేసుకున్న వాటిల్లో మన దేశానికి చెందిన టీ సిరీస్ కూడా ఉండడం గమనించొచ్చు. టాప్ -15 యూట్యూబ్ చానల్స్ వివరాలు ఇవీ.. వీటిల్లో కొన్ని సంస్థలు ఏర్పాటు చేసినవి కాగా, కొన్ని వ్యక్తుల స్వయం కృషితో పెద్ద చానళ్లుగా అవతరించినవి ఉన్నాయి.

 

యూట్యూబ్ చానల్ 
చందారుల సంఖ్య మిలియన్లలో 
టీ-సిరీస్ 
247 
మిష్టర్ బీస్ట్ 
174 
కోకోమెలాన్ 
163 
ఎస్ఈటీ ఇండియా (సోనీ టెలివిజన్ ఇండియా) 
160 
కిడ్స్ డయానా షో  113 
ప్యూడీపీ 
111 
లైక్ నస్ట్య 
 106
వ్లాడ్ అండ్ నికీ 
99.8 
జీ మ్యూజిక్ కంపెనీ  97.8 
డబ్ల్యూడబ్ల్యూఈ 
96.6 
బ్లాక్ పింక్ 
90.5 
గోల్డ్ మైన్స్ 
87.8 
సోనీ శాబ్ 
 84.1 
5మినిట్ క్రాఫ్ట్స్ 
80.2 
బీటీఎస్ 
76 
 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading